Chuttamale Song Lyrics in Telugu
చుట్టమల్లె చుట్టేస్తంది
తుంటరి చూపు
ఊరికే ఉండడు కాసేపు
ఆత్మామానం నీ లోకమే
నా మై మరపు
చేతనైతే నువ్వే నాన్నపు
రా నా నిద్ధర కులాసా
నీ కల ఏచేసా
నీ కోసం వయసు వాకిలి కాసా
రా నా అసలు పోగేసా
నీ గుండెకు అచేసా
నీ రాకాకు రంగం సిద్ధం చేసా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి అట్టింధీ
నీ పేరు పెట్టింది
వయ్యారం వోని కట్టింది
గోరంత పెట్టింది
సామికి ముక్కులో కట్టింది
చుట్టమల్లె చుట్టేస్తంది, హా చుట్టేస్తంది
చుట్టమలే చుట్టేస్తాంధే, అరెరే చుట్టేస్తంధీ
చుట్టమల్లె చుట్టేస్తంది
తుంటరి చూపు
ఊరికే ఉండడు కాసేపు
వంబుగా మేలేసింది
నీ వరాల మనసిరి
హతుకోలెవా మరి
సరసన చేరి
వాస్తుగా పెంచానిట్ట
వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లెసుకో
కొసరీ, కొసరీ
లాలిపాప్ తెలుగు పాట లిరిక్స్ - సిద్ శ్రీరామ్
లాలిపాప్ తెలుగు పాటల సాహిత్యం – సిద్ శ్రీరామ్
చేర ముద్దలదాడి
ఇష్టమేనా నీ సన్నది
ముద్దురొచ్చే ముత్తేసుకునే వా
ఊసేరు చేసారి
రా, ఏ బంగారు నెక్లెస్-ఉ
నా వొంటికి నాచట్లే
నీ కౌగిలితో
నన్ను సింగరచు
రా, ఏ వెన్నల జోలాలి
నను నిద్రా పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి అట్టింధీ
నీ పేరు పెట్టింది
వయ్యారం వోని కట్టింది
గోరంత పెట్టింది
సామికి ముక్కులో కట్టింది
చుట్టమల్లె చుట్టేస్తంది, హా చుట్టేస్తంది
చుట్టమలే చుట్టేస్తాంధే, అరెరే చుట్టేస్తంధీ
చుట్టమల్లె చుట్టేస్తంది
తుంటరి చూపు
ఊరికే ఉండడు కాసెప్
.jpg)

Comments
Post a Comment