Dum Dum dum song lyrics in Telugu

 

దమ్ దమ్ దమ్ నటరాజు ఆడాలి పంబరేగలిరా

జండపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

గుండెల్లో గురి వుంటే ఎడగాలి తారలే కళ్లుగా

నీ మాటే నీ బాతై సాగాలి సూటి సూరీడుగా

బమత నుంచీ భామత ధాక నాధేనుర పి ఆతా ॥

అదితప్పనే మాట అయ్యచూపిన బాట

నమ్మినొల్లకిష్ట నా ప్రాణం


అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా

బ్రహ్మన్న పుత్ర హే బాలచంద్ర చేయెత్తి జైకొత్తరా

పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా

వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా

వెలిగించరా లోనిదీపం తొలగించరా బుద్ధిలోపం

ఆత్మేర నీ జన్మ తార సాతీ మనిషి నీ పరమాత్మ


చూపిస్తే కంట్లో ఊపంటే ఒంట్లో నీకేంటి ఎదురుంట

నువ్వు నీకు తెలిసేలా నిన్ను నువ్వు గెలిచేలా

మారచాలిరా మన గీతా

చిగురాంత వలపో చిలకమ్మ పిలుపో

గుణపాటం వుండాలిరా

పెదవుల్లో చలి ఈలా పెనవేస్తే చెలి గోల

చెలగాటం ఆడాలిరా

మరిందిర పాఠకాలం

నిండు మనసొక్కటే నీకు మార్గం

Comments

Popular Posts