Andanike andanive Song lyrics in Telugu
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మడి
పుత్తడి వెలుగులు హ్మ్మ్మ్హో ఓ లచ్చా గుమ్మడి
అందానికే అడ్డానివే కట్టున్నా బొట్టున్న గోదారివే
అమ్మయికే అర్ధనైవే మాట్లాడుతున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింటావే కట్టున్నా బొట్టున్నా గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాట్లాడుతున్న మనసున్న ముత్యానివే
అలా అంటూ నా చెయ్యి ఒట్టేసెందుకే ఉంది
చెలి చూడు నా చేవా చుట్టేసెందుకే ఉందీ
నువ్వు పిలిచెందుకే నాకు పేరుంది
నిన్ను పిలిచెందుకే నాకు పిలుపున్నది
నిన్ను గెలిచెందుకే నాకు పొగరున్నది
ఒక్కత్తయెందుకే ఇద్దరు ఉన్నారు
నీ పూజకై వచ్చెందుకే వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి
వేల వేళ వేళ ఉప్పెన నేనై వస్తా
నే కల కల కల కల మోముని చూస్తు ఉంటా
గల గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగునా కావాలి కాస్త ఉంటా
కస్తూరిలా మరి నీ నుదుటనే చేరి కడదాక కలిసుందా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతలను కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో కనిపిస్తున్నది
నీ వాడిగా ఉందేందుకే ఈ నిండు నూరెళ్ల జన్మన్నది
అలా అంటూ నా చెయ్యి ఒట్టేసెందుకే ఉంది
చెలి చూడు నా చెవా చుట్టేసెందుకే ఉందీ
.jpg)

Comments
Post a Comment