Bangaru kalla song lyrics in Telugu


 బంగారు కళ్ల బుచ్చమో

చెంగావి చెంప లచ్చమో

కోపంలో ఎంత ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమో

సందెపొద్దుల్లో ముద్దబంట్లే

ఎంత ముద్దుగున్నావే

వెండి మువ్వల్లే ఘల్లుమంటుంటే

గుండె జిల్లుమన్నాడే


నేలో చింతచిగురు పులుపున్నాడే

బుల్బుల్ పిట్టా మల్మల్ మట్టా

కవ్వమ్లాగా చిలికే పొగరున్నాడే

తాలుకుల తట్ట మెరుపుల బుట్ట

కొంటెమాట వెనక చనువున్నాడే

తెలుసుకుంటే మనసు పిలుపునదే

కల్లుముసి చీకటి వుందంటే

వెన్నెల నవ్వుకుంటుందే

ముసుగే లేకుంటే మనసే జగనా

వెలుగై నిలిచివుంటుందే


నిన్న నేడు రేపు ఒక నిచ్చెనా

సిరి సిరి మువ్వ గడసరి గువ్వ

మనకు మనకు చెలిమే ఒక వంతెనా

సొగసుల గువ్వ ముసిముసి నవ్వ

ఎవరికివారు వుంటే ఏముందమ్మా

మురళీ కాని వేధూరై పోధ జన్మా ॥

చెయ్యి చెయ్యి కలిపేకోసమే

హృదయం ఇచ్చనమ్మాయి

చెయ్యిజారక తిరిగి రాదమ్మో

కలాం మాయామరాథి

Comments

Popular Posts