Bhaama bhaama song lyrics in Telugu
బావ బావ పన్నేరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఎంచేస్తావో చెయ్యి
ఎంచక్కా నే నడుమెక్కె ఒక కడవై వుంట శారదగా
వాతమ్గా చేయ్వేస్తుంటే అది వద్దనం అనుకుంటా
ముచ్చటగా మెడలో గొలుసాయి ఎద సంగతులన్నీ వింతగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా
యమకారంగా మమకారంగా నిన్ను కట్టేస్తా అధికారంగా
గరంగ సింగారంగా ఒడిగుంట ఒళ్ళో వెచ్చంగా
అబ్బోసి సొగసొగ్గేసి మహాచెలరేగవే లాగిలేసి
నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేశా
చుట్టేసి పొగ పెట్టేసి నను లాగసావే ముగ్గేసి
వొట్టేసి జాతకట్టేసి వగలిస్తానయ్య వాలిచేసి
ఓసోసి మహాముద్దేసి మతిచెడగొట్టావే రాకాసి
దోచేసి మగమందెసి నను కాపాడయ్య దయచేసి


Comments
Post a Comment