Cheppamma Cheppamma song lyrics in Telugu
చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
ఆగమ్మ ఏంటోది ఓ ముమాటం..
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉంది..
పలానా అని టెలిదే మరి ఎలా నీకు చెప్పాలని..
||చెప్పమ్మా||
ఎంత తరుముతున్నావెంటి ఎంత తప్పుకున్నా..
కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా..
చెంప గిల్లి పోతావేంటి గాలి వెలితోనా..
అంతా గొడవ పెడతావేంటి నిద్దరోతున్నా..
అసలు నీకు ఆ చోరవే ఏంటి తెలియకడుగుతున్నా..
వొంటి గా ఉందా నీవేంటి ఒక్క నిమిషమైనా..
ఇదేం అల్లరి బరించేదెలా అంటూ నిన్నేల కాసర్ను..
నువ్వేం చేసిన బాగుంటుందని నిజం నీకెలా చెప్పను..
||చెప్పమ్మా||
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా..
ఏడిపించా బుద్దవుతోంది ఎత్తగైనా..
ముద్దుగానే ఉంటావేమో మూతిముడుచుకున్నా..
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా..
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఒడిపోతు ఉన్నా..
లేని పోని ఉక్రోషం తో ఊడుకెత్తానా..
ఇదేం చూడక మహా పోసుగా ఎటో నువ్వు చూస్తున్నా..
అదేంటో మరి ఆ పొగరే నాచి పడి చస్తున్నా అయ్యో రామ..
||చెప్పమ్మా||
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
ఐ లవ్ యూ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం..
ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ..
.jpg)

Comments
Post a Comment