Daavudi Song Lyrics in Telugu

 


        కోరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా

        పొయ్యి మీనా మరిగిందే మసాలా

చెలి కూన వయసాకు ఇస్త రెయ్యలా

కాసిమీన తొలి విందులియల


కిలి కిలియే కిలి కిలియే కిలి కిలియో

కిలి కిలియే కిలి కిలియే కిలెయో


కిలి కిలియే కిలి కిలియే కిలి కిలియో

కిలి కిలియే కిలెయో


దావుడి వాడి రే వాడి రే

దావుడి వాడి రే వాడి రే వాడి

దావుడి వాడి రే వాడి రే

దావుడి వాడి రే వాడి రే వాడి


ఏ వాడి వాడి రే..

ఏ వాడి వాడి రే..


దావుడి వాడి రే వాడి రే

దావుడి వాడి రే వాడి రే వాడి


నీ ఏతవాలు చూపిస్తా

యెన్నెల సామాన్యుడు

నన్నెక్కించావే పిల్లా

రెక్కల గుర్రాన్నీ

ఆకట్టుకుంది ఈడు

ఆకలి సింగాన్ని

జో కొట్టుకుంట ఒళ్ళో

చీకటి కాలాన్ని


నాల్కీసు నడుం

గింగిరా గింగిరా గింగిరామే

రంగుల పొంగుల బొంగరమే

సన్నగా నున్నగా

భల్లేగా చెక్కావే

ఇంకెడి ఎడం

కస్సున బుస్సున పొంగడమే

కాముడి చేతికి లొంగడమే

లిప్పుగ మొక్కుగా భలేగా దక్కవే


కిలి కిలియే కిలి కిలియే కిలి కిలియో

కిలి కిలియే కిలి కిలియే కిలెయో


కిలి కిలియే కిలి కిలియే కిలి కిలియో

కిలి కిలియే కిలెయో


దావుడి వాడి రే వాడి రే

దావుడి వాడి రే వాడి రే వాడి

దావుడి వాడి రే వాడి రే

దావుడి వాడి రే వాడి రే వాడి 

ఏ వాడి వాడి రే..

ఏ వాడి వాడి రే..


దావుడి వాడి రే వాడి రే

దావుడి వాడి రే వాడి రే వాడి

Comments

Popular Posts