Ekkada ekkada song lyrics in Telugu



ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందొ తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
నాకోసమే తాలూకాందో నా పేరునే పిలుస్తున్నాడో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచి చాలమ్మా

కులుకులో ఆ మెలికేలు మేఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెడవులు మన తెలుగు రాచరికాలు
పదునులు ఆ చూపులు చురుకైన సూర కట్టులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో ఆడోమాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్లలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లె తాకింది బుగ్గల్లో పాకింది
ఓహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

ఎవ్వరు నాన్నగారే అతగాడి రూపేంటని
చిరునవ్వుని అడిగితే చూపానా నిలువువెట్టు
మెరుపుని తోలి చించుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడనీ చూడాలతా ప్రతి దారిణీ
ఏతోటలో తనుందోనని ఏటు పంపను నా మనసుని
ఏ నాడు ఇంటిదిగా ఖంగారు యెరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

అక్కడా అక్కడా ఉండా తారకా

అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

Comments

Popular Posts